అయితే 1వ తేదీ బక్రీద్ పండుగ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు చికెన్, మటన్ స్టాల్, కంటెంట్మెంట్ ప్రాంతాల వద్ద కాకుండా ఇతర ప్రాంతాల్లో అమ్ముకోవచ్చని తెలిపారు. ఇప్పుడు ఏ విధంగా నిబంధనలు అమలు అవుతున్నాయో మరోవారం పొడిగించే లాక్ డౌన్ లో కూడా అవే నిబంధనలు అమలు అవుతాయని సిఐ తెలియజేశారు.
చిలకలూరిపేటలో ఆగస్ట్ 7 వరకు లాక్ డౌన్ పొడిగింపు