728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 25, 2020

చిలకలూరిపేట పట్టణంలో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదు... నేటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది

చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు వివిధ ప్రాంతాల్లో సుమారు పన్నెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన ప్రాంతాల వివరాలు:

రాగన్నపాలెం                  2

సుభాని నగర్                 1

తాటికోళ్లవారి వీధి           1

సుబ్బయ్య తోట             2

దామర్లకొండయ్యవీధి       2

పండరీపురం                   1

వడ్డెర పాలెం                   1

పురుషోత్తపట్నం             1

సలాం గారి తోట             1

ఇంకా పట్టణంలో అనేక చోట్ల పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదు... నేటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది Rating: 5 Reviewed By: NEWS UPDATE