728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 25, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి వివరాలు

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట మండము పసుమర్రు గ్రామంలో నేడు ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పసుమర్రు  గ్రామంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య మూడుకు  చేరుకుంది.

నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఈ రోజు ముగ్గురు వ్యక్తులకు కరోనా  పాజిటివ్ వచ్చింది. ద దీంతో సాతులూరు గ్రామంలో ఈరోజు వరకు కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 17కు చేరుకుంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE