గుట్టుచప్పుడు కాకుండా మొక్కజొన్న రవాణా పేరుతో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు పట్టణంలోని ఎన్.ఆర్.టి సెంటర్లో అర్బన్ పోలీసులు దానిని అడ్డగించి స్టేషన్ కు తరలించారు. లారీలో సుమారు 14 గంజాయి బస్తాలు ఉన్నాయి. వీటి విలువ కొన్ని లక్షల్లో ఉంటుందని అంచనా. అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చిలకలూరిపేట: అక్రమంగా రవాణా చేస్తున్న 14 బస్తాల గంజాయిని పట్టుకున్న పోలీసులు