అమరావతి:
🔷 గడచిన 24 గంటల్లో 16,882 మంది నమూనాల పరీక్ష.
🔷 అందులో 1555 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ.
🔷 వీటిలో విదేశాలకు చెందిన వారు ఇద్దరు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన కేసులు 53.
🔷 రాష్ట్రంలో నివి 1500 కరోనా పాజిటివ్ కేసులు.
🔷 పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 23,814 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.
🔷 కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో కర్నూలు, గుంటూరులో ముగ్గురు అనంతపురం,ప్రకాశంలో ఇద్దరు, కృష్ణ, పశ్చిమగోదావరి, చిత్తూరులో ఒకొక్కరు మృతి.
🔷 రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 277.
🔷 వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 12,154.
🔷 వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 11,383 మందికి కొనసాగుతున్న చికిత్స.