728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 9, 2020

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నేడు మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

గుంటూరు జిల్లా:
♦️చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామంలో నేడు తాజాగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

♦️చిలకలూరిపేట పట్టణంలో ఉన్న పోలీసు సర్కిల్ కార్యాలయానికి ఇరువురు వ్యక్తులు గత నెల 30వ తేదీన అధికారి వద్దకు వచ్చారు. సదరు అధికారికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో కంగారు పడిన వీరిరువురు ఈనెల రెండో తేదీన ఒంగోలు ప్రభుత్వాసుపత్రిలో కరోనా టెస్ట్లు చేయించుకున్నారు.

♦️అయితే ఇర్లపాడుకు  చెందిన ఒక వ్యక్తి (65) గుడి సమీపంలో, పల్లెకు చెందిన   ఇంకో వ్యక్తి (30) సంవత్సరాలు ఇరువురికి కరోనా పాజిటివ్ రిజల్ట్ రావడంతో హుటాహుటిన మండల వైద్య అధికారులు, పోలీసు,  రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకొని ఆ ప్రాంతంను కంటైన్మెంట్ జోన్ గా ఏర్పాటు చేస్తున్నారు.

♦️దీంతో నాదెండ్ల మండలంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నేటికి 11 కు చేరింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నేడు మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE