728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 9, 2020

మోదీకి కృతజ్ఞతలు తెలిపిన రఘురామ కృష్ణరాజు

ఏలూరు: ప్రధానమంత్రి మోదీకి, కేంద్ర కేబినెట్‌కు ఎంపీ రఘురామ కృష్ణరాజు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వలస కూలీలకు అద్దె ఇళ్ల భవన సముదాయాలు నిర్మించాలని తీసుకున్న నిర్ణయానికి రఘురామ కృష్ణరాజు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మోదీకి కృతజ్ఞతలు తెలిపిన రఘురామ కృష్ణరాజు Rating: 5 Reviewed By: NEWS UPDATE