చిలకలూరిపేట:
♦️వర్షా కాలం వచ్చేసింది... చిలకలూరిపేట పట్టణంలోని మురికివాడల ప్రాంతలయిన సంజీవ నగర్, ఆది ఆంధ్ర కాలనీ, రాగన్నపాలెం,వడ్డెర కాలని మద్ది నగర్, తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం రోజురోజుకు అడుగంటుతుంది.
♦️అసలే కరోనా వైరస్ పై పోరు చేయలేక బెంబేలెత్తుతున్న జనం ఈ పారిశుద్ధ్య లోపం వల్ల తీవ్రమైన డెంగ్యూ మలేరియా తదితర వైరల్ ఫీవర్ లు వస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
♦️గత సంవత్సరం పట్టణంలో అనేక మందికి డెంగ్యూ ఫీవర్ రాగా కొంత మంది మృత్యువాత పడిన విషయం విదితమే. అయితే సంబంధిత మున్సిపల్ అధికారులు పారిశుద్ధముపై దృష్టి కేంద్రీకరించక తమ ఆదాయ వనరులపై దృష్టి కేంద్రీకరించినట్లు ప్రజలు విమర్శిస్తున్నారు. బోస్ రోడ్లో కొన్ని వ్యాపార సంస్థల వారితో మున్సిపల్ అధికారి మాట్లాడి తమకు వచ్చే నెలకు ఎంత, వారానికి ఎంత అని మాట్లాడటం .. ఆదివారం నాడు చికెన్ మటన్ స్టాల్ వారు తమకు ఇంత ఇవ్వాల్సిందేనని అడుగుతున్నారని ఇటీవల మున్సిపల్ అధికారిపై ఫిర్యాదులు కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది.
♦️ఇకనైనా అధికారులు పారిశుధ్యం పై దృష్టి కేంద్రీకరించాలని ప్రజలు కోరుతున్నారు.