728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 9, 2020

చిలకలూరిపేట మండలంలో తాజాగా ఒక కరోనా కేసు నమోదు

చిలకలూరిపేట: మండలంలోని లింగంగుంట్ల గ్రామంలో ఈ రోజు తాజాగా ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. లింగంగుంట్ల గ్రామానికి చెందిన యువతి(20) టిఫిన్ కొట్టు నిర్వాహకురాలు. గత ఆదివారం పెదనందిపాడులో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సదరు యువతి అనుమానంగా ఉండటంతో కరోనా టెస్టు చేయించుకుంది. సదరు టెస్టుల్లో ఆ యువతికి కరోనా వచ్చినట్లు నిర్ధారణ కావడంతో మండల వైద్యులు ఆ యువతిని చికిత్స నిమిత్తం పట్టణంలోని 52 ఎకరాల్లో ఉన్న క్వారంటైన్ సెంటర్ కు తరలించార.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట మండలంలో తాజాగా ఒక కరోనా కేసు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE