అమరావతి: పేదల భూములు లాక్కొని పేదలకే అమ్మడం జగన్ రెడ్డి మార్క్ రివర్స్ టెండర్. టీడీపీ హయాంలో నిరుపేదల కోసం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మించుకున్న గుడిసెలను కూల్చివేయడం జగన్ అహంకార ధోరణకి నిదర్శనం. మీకు ఉండటానికి విల్లాలు, రాజప్రసాదాలు కావాలి పేదవాడికి గుడిసె వేసుకునే హక్కు కూడా లేదా? అని అన్నారు.
July 9, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: పాదయాత్రలో ముద్దులు, ఇప్పుడు గుద్దులు: నారా లోకేష్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

