728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 9, 2020

రెండు రోజుల క్రితం బస్సులో నిర్వహించిన కోవిడ్-19 పరీక్ష ఫలితాలు ఇవే

చిలకలూరిపేట: పట్టణంలోని చిన్న పీరుసాహేబ్ వీధి, చౌత్రా సెంటర్, సుభాని నగర్, సి.ఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రైమరీ సెకండరీ కాంటాక్టలకు సంబంధించి రెండు రోజుల క్రితం పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బస్సులో 255 మందికి కోవిడ్-19 పరీక్షలు ప్రభుత్వ వైద్యులు నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ యొక్క కోవిడ్-19 పరీక్ష ఫలితాలను కొద్దిసేపటి క్రితం అధికారులు ప్రకటించారు. వీరిలో 254 మందికి నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇంకొక వ్యక్తి కి సంబంధించిన రిపోర్టు రావాల్సిఉంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రెండు రోజుల క్రితం బస్సులో నిర్వహించిన కోవిడ్-19 పరీక్ష ఫలితాలు ఇవే Rating: 5 Reviewed By: NEWS UPDATE