728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 31, 2020

ఆగస్టు 1 నుంచి ఆన్లైన్ లో ఇంటర్ మార్కుల మెమోలు

అమరావతి:
★ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం షార్ట్ మార్కుల మెమోలను శుక్రవారం నుంచి ఆన్ లైన్ లో పొందుపర్చనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి పేర్కొంది.

★ ఈ మేరకు మండలి సెక్రటరీ వి.రామకృష్ణ గురువారం ప్రకటన విడుదల చేశారు.

★ ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు మెమోలు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

★ ప్రథమ సంవత్సరం ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థుల మార్కుల మెమోలు ఆగస్టు 1న మధ్యాహ్నం ఒంటి గంటకు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

★ మార్కుల మెమోలు bie.ap.gov.in లో అప్ లోడ్ చేయనున్నట్లు తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆగస్టు 1 నుంచి ఆన్లైన్ లో ఇంటర్ మార్కుల మెమోలు Rating: 5 Reviewed By: NEWS UPDATE