728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 31, 2020

ఈ మరణాలు ముమ్మూటికీ జ‌గ‌న్‌రెడ్డి సర్కారు హత్యలే: నారా లోకేష్

అమరావతి:
★ జగన్ రెడ్డి అస్తవ్యస్త మద్యం పాలసి, విషంలాంటి బ్రాండ్లు ప్రజల ప్రాణాలు బలితీసుకుంటున్నాయి.

★ మద్యపాన నిషేధం అంటూ ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచారు.

★ జే ట్యాక్స్ వసూళ్ల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు

★ నాటు సారా, శానిటైజర్ తాగి కురిచేడులో 10మంది చనిపోవడం బాధాకరం.

★ ఈ మరణాలు ముమ్మూటికీ జ‌గ‌న్‌రెడ్డి సర్కారు హత్యలే.

★ బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.

★ వైకాపా లిక్కర్ మాఫియా అరాచకాలకు అడ్డుకట్ట వెయ్యాలి అని అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఈ మరణాలు ముమ్మూటికీ జ‌గ‌న్‌రెడ్డి సర్కారు హత్యలే: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE