728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 31, 2020

రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారడం బాధాకరం: చంద్రబాబు

అమరావతి:
★ "అరగంటలో బెడ్ కేటాయిస్తే" తన బిడ్డకీ చావు వచ్చేది కాదంటూ గొల్లుమంటున్న ఆ తండ్రికి ఎవరు సమాధానం ఇస్తారు?

★ మనసు కలుక్కుమనే మరో దుర్ఘటన ఇది!

★ తిరుపతి, సప్తగిరి నగర్ కు చెందిన శేఖర్, 3రోజులుగా ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా అతనికి సకాలంలో సరైన చికిత్స అందించలేకపోయారు.

★ రోజుల తరబడి పరీక్షా ఫలితాల్లో జాప్యం.. ఫోన్ చేసినా గంటల తరబడి  రాని అంబులెన్స్ లు.. బెడ్స్ లేక చెట్ల కిందే రోగులు, మార్చురీలో మృతదేహాల కుప్పలు.. ఇంతకన్నా ఘోర వైఫల్యాలు ఇంకేముంటాయి..?

★ రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారడం బాధాకరం అని అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారడం బాధాకరం: చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE