చిలకలూరిపేట: పట్టణంలో వారం రోజుల్లో 11 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైన సంగతి విధితమే. అయితే ఈ వారంలో నమోదైన 11 కేసులయిన ప్రైమరీ మరియు సెకండరీ కాంటాక్ట్ ల కేసులు నమోదైన ప్రాంతాలైన పద్మశాలి పేట, సి.ఆర్ కాలనీ, శారదా హైస్కూల్ పక్కన ఉన్న ప్రాంతం, తదితర ప్రాంతంలోని సుమారు 200 వ్యక్తులకు సంబంధించి ఈరోజు వైద్యులు ఇంటిలిజెంట్ మానిటరింగ్ ఎనాలసిస్ సర్వీసెస్ క్వారంటైన్ బస్సు ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పట్టణంలోని చౌత్రా సెంటర్ పక్కనే పాత ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఈ టెస్ట్లు ప్రభుత్వ వైద్యులు నోడల్ అధికారి డాక్టర్ గోపీ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
పట్టణంలోని చౌత్రా సెంటర్ పక్కనే పాత ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఈ టెస్ట్లు ప్రభుత్వ వైద్యులు నోడల్ అధికారి డాక్టర్ గోపీ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.