728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 20, 2020

జగన్ చెప్పినట్టు ఒక్క మహిళకైనా 21 రోజుల్లో న్యాయం జరిగిందా?: నారా లోకేష్

అమరావతి:
★ జగన్ రెడ్డికి ప్రచార ఆర్భాటంపై ఉన్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడంపై లేదు.

★ తొలి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభమైన రాజమండ్రిలో బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది.

★ ఏడాది పాలన లో 234 అత్యాచార, వేధింపుల ఘటనలు జరిగాయి.

★ జగన్ చెప్పినట్టు ఒక్క మహిళకైనా 21 రోజుల్లో న్యాయం జరిగిందా?

★ ఒళ్ళు తెలియకుండా బరితెగిస్తున్న మృగాళ్లకు శిక్ష పడిందా?

★ దిశ తప్పిన దిశ చట్టాన్ని పట్టాలెక్కించి నిందితులను కఠినంగా శిక్షించాలి అని అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: జగన్ చెప్పినట్టు ఒక్క మహిళకైనా 21 రోజుల్లో న్యాయం జరిగిందా?: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE