728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 20, 2020

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై బాదుడు

అమరావతి:
★ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను ప్రభుత్వం పెంచింది.

★ ఈ మేరకు పెట్రోల్‌ పై రూ.1.24, డీజిల్‌ పై 93 పైసలు వ్యాట్‌ పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

★ పెట్రోల్‌పై 31 శాతం పన్నుతో పాటు అదనంగా రూ.4,  డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్‌తో పాటు అదనంగా రూ.4 సుంకం విధించింది.

★ కొవిడ్‌ వల్ల ఆదాయం పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

★ రాష్ట్రానికి రూ.4,480 కోట్ల మేర రావాల్సిన రెవెన్యూ తగ్గిందని రెవెన్యూశాఖ తెలిపింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై బాదుడు Rating: 5 Reviewed By: NEWS UPDATE