728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 20, 2020

నిమ్మగడ్డ వ్యవహారంలో మరో ట్విస్ట్

న్యూఢిల్లీ:
★ హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం.

★ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‍లో ఉండగా కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై హైకోర్టు విచారణ జరపడం సరికాదన్న ప్రభుత్వం.

★ హైకోర్టు ఆదేశాలను అమలుచేస్తే సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్ నిరర్ధకం అవుతుందంటున్న ప్రభుత్వం.

★ ఇలాంటి సమయంలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు ముందుకెళ్లడం సరికాదని పిటిషన్‍లో పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నిమ్మగడ్డ వ్యవహారంలో మరో ట్విస్ట్ Rating: 5 Reviewed By: NEWS UPDATE