728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 7, 2020

ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 1178 కేసులు

అమరావతి:
♦️16,238 శాంపిల్స్ ని పరీక్షించగా 1178 కరోనా పాజిటివ్ గా నిర్ధారణ.

♦️వీటిలో ఏపీలో 1155 కరోనా పాజిటివ్ కేసులు.

♦️ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 22 మంది.

♦️గుంటూరు జిల్లాలో అత్యధికంగా 238 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.

♦️ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ.

♦️గడచిన 24 గంటల్లో వివిధ ఆసుపత్రుల నుంచి 762 మంది పూర్తిగా కోలుకొని డిఛార్జి.

♦️24 గంటల్లో మరణించిన వారి సంఖ్య 13.

♦️కర్నూలులో నలుగురు, అనంతపురంలో 3, చిత్తూరు, విశాఖలో ఇద్దరు, ప్రకాశం, పచ్చిమ గోదావరిలో ఒక్కక్కరి చొప్పున కరోనా పాజిటివ్ తో మృతి.

♦️ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 232.

♦️రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21197.

♦️రాష్ట్రంలో అత్యధికంగా కర్నూల్ జిల్లా లో 2671 కరోనా పాజిటివ్ కేసులు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 1178 కేసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE