728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 7, 2020

చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద మద్యం బాటిళ్లను పట్టుకున్న పోలీసులు

చిలకలూరిపేట: మండల పరిధిలోని తాతపూడి వద్ద వాహనాల చెకింగ్ లో భాగంగా ఒక ఆటోలో మద్యం బాటిళ్లను రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఆటోలో ఇద్దరు వ్యక్తుల నుండి 46 మద్యం క్వార్టర్ బాటిళ్లు, 2 మద్యం ఫుల్ బాటిల్స్ పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఆటో స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. రూరల్ ఎస్సై  భాస్కరరావు కేసు నమోదు చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద మద్యం బాటిళ్లను పట్టుకున్న పోలీసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE