728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 7, 2020

ఏపీ హైకోర్టులో స్పీకర్ తమ్మినేని సీతారాంపై పిటిషన్ దాఖలు

అమరావతి: కోర్టులపై తమ్మినేని ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు. పిటిషన్ దాఖలు చేసిన బిజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లేలా స్పీకర్ వ్యవహరించారని ఆరోపణ.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ హైకోర్టులో స్పీకర్ తమ్మినేని సీతారాంపై పిటిషన్ దాఖలు Rating: 5 Reviewed By: NEWS UPDATE