అమరావతి:
🔷 ఆంధ్రప్రదేశ్‌లో భయపెడుతున్న కరోనా మహమ్మారి.
🔷 గడిచిన 24 గంటల్లో గరిష్టంగా 1813 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.
🔷 గడచిన కొంత కాలంగా గరిష్టంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు.
🔷 రాష్ట్రానికి సంబంధించిన కరోనా పాజిటివ్ కేసులు 1775.
🔷 ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 34 మందికి కరోనా నిర్ధరణ.
🔷 ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సంఖ్య 2385 ఇతర దేశాల నుండి వొచ్చిన వారి సంఖ్య 428.
🔷 రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27235.
🔷 గడచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ తో 17 మంది మృతి.
🔷 కోవిడ్ తో కర్నూల్ లో నలుగురు, గుంటూరులో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, కృష్ణలో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, అనంత పురం, కడప, విశాఖలో ఒక్కొక్కరు మృతి.
🔷 ఇప్పటి వరకు 309 మంది కరోనా పాజిటివ్ తో మృతి.
🔷 గడచిన 24 గంటల్లో వివిధ ఆసుపత్రుల నుండి 1168 మంది కోలుకొని డిశ్చార్జ్.
🔷 గడిచిన 24 గంటల్లో మొత్తం 20590 శాంపిల్స్ పరీక్ష.
🔷 రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 11,36,225 శాంపిల్స్ పరీక్ష.
🔷 రాష్ట్రంలో కరోనా కోసం చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 12533.
🔷 ఇప్పటివరకు 14393 మంది కరోనా నుంచి కోలుకోనీ డిశ్చార్జ్.