728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 11, 2020

చిలకలూరిపేట: నిబంధనలు పాటించకపోతే కేసులు తప్పవు - అర్బన్ సిఐ

చిలకలూరిపేట: అన్ని వస్తువులు ఒకేసారి తెచ్చుకునేలా ప్లానింగ్ చేసుకోవాలని అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. షాపుల వద్ద రద్దీ లేకుండా భౌతిక దూరం పాటించి శానిటైజర్ తప్పనిసరి వాడాల్సిందేనని వారు షాప్ యజమానులకు తెలియజేసామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించే బయటకు రావాలని, బ్యాంకుల వద్ద ఇతర కార్యాలయాల వద్ద రద్దీ లేకుండా సంబంధిత కార్యాలయ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

ఉదయం 6 నుండి 12 గంటల వరకు మాత్రమే షాపులు తెరవాలని, మెడికల్ షాపులు గత నిబంధనల ప్రకారమే సాయంత్రం 7 గంటల వరకు ఉండవచ్చని సిఐ అన్నారు. షాపుల వారు అన్లోడింగ్ చేసుకునే వాహనాలు రాత్రిపూట చేసుకోవాలని పగటిపూట ఉదయం 6 నుండి 12 లోపు అన్లోడింగ్ చేస్తే వారిపై కేసు నమోదు చేస్తామని సీఐ వెంకటేశ్వర్లు వారిని హెచ్చరించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: నిబంధనలు పాటించకపోతే కేసులు తప్పవు - అర్బన్ సిఐ Rating: 5 Reviewed By: NEWS UPDATE