728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 23, 2020

24 గంటల్లో 45,720 కేసులు, 1,129 మరణాలు

దిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా  45,720 కరోనా పాజిటివ్‌ కేసులు.. 1,129 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 12,38,635కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 29,861 మంది మృతి చెందారు. వివిధ ఆసుపత్రుల్లో 4,26,167 మంది బాధితులు చికిత్స పొందుతుండగా.. 7,82,607 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం పేర్కొంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 24 గంటల్లో 45,720 కేసులు, 1,129 మరణాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE