728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 23, 2020

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట మండలం రూరల్ మురికిపూడి లో ఒకరికి, రాజాపేట గ్రామంలో ఒకరికి, పసుమర్రు గ్రామము లో ఒకే కుటుంబంలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది.

ఈరోజు ఇప్పటి వరకు నాదెండ్ల, ఎడ్లపాడు మండలం లో ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు.

చిలకలూరిపేట టౌన్ లో కరోనా పాజిటివ్  కేసులు భారీగా నమోదు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE