న్యూఢిల్లీ:
🔷 దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య.
🔷 ఒక్కరోజులో 47,704 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.
🔷 కరోనా పాజిటివ్ తో 654 మరణాలు.
🔷 దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 14,83,157కి చేరింది.
🔷 దేశంలోని వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 4,96,988 మందికి కొనసాగుతున్న చికిత్స.
🔷 9,52,743 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జి.
🔷 కరోనాతో ఇప్పటి వరకు 33,425 మంది ప్రాణాలు కోల్పోయారు.