728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 27, 2020

24 గంటల్లో 49,931 కేసులు... 708 మరణాలు

న్యూఢిల్లీ:
🔷 భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విస్తృత వేగంతో వ్యాపిస్తోంది.

🔷 తాజాగా 24 గంటల్లో నిన్న ఒక్కరోజే అత్యధికంగా 49,931 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

🔷 దీంతో సోమవారం ఉదయానికి దేశంలో కొవిడ్‌-19 బారినపడ్డ వారిసంఖ్య 14,35,453 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది.

🔷 గడిచిన 24 గంటల్లో 708 మంది ప్రాణాలు కోల్పోయారు... దీంతో దేశవ్యాప్తంగా కొవిడ్‌ సోకి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 32,771 కి చేరింది.

🔷 కొవిడ్‌ సోకిన వారిలో ఇప్పటివరకు 9,17,568 మంది కోలుకోనీ డిశ్చార్జ్ కాగా.

🔷 దేశంలో మరో 4,85,114 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది.

🔷 దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య 9 లక్షలకుపై మంది పెరుగుతున్నప్పటికీ.. ఇంకా 4 లక్షల పైగా బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 24 గంటల్లో 49,931 కేసులు... 708 మరణాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE