న్యూఢిల్లీ:
★ కరోనాపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి.
★ పథకాలన్నింటికీ జగన్ పేరు పెట్టుకోవడం అలవాటైంది.
★ జగనన్న కరోనా కేర్ అనో.. ఇంకో ఏ పేరైనా పెట్టుకోండి.
★ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలి.
★ జగనన్న అని పెట్టడంలో తప్పులేదు.. మరింత శ్రద్ధపెట్టి పనిచేస్తారని అనుకోవచ్చు.
★ కులాలకు అతీతంగా జగనన్న కరోనా కంట్రోల్‌లో సభ్యులు ఉండాలి అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.