చిలకలూరిపేట: నియోజకవర్గంలో ఈరోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఎప్పుడూ రాని విధంగా నియోజకవర్గం మొత్తం మీద 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కరోనా కేసుల విజృంభణ మొదలయ్యింది.
చిలకలూరిపేట నియోజకవర్గం ప్రాంతాలవారీగా కరోనా కేసుల వివరాలు:
చిలకలూరిపేట రూరల్:
పసుమర్రు - 2
రాజాపేట. - 1
కమ్మవారిపాలెం - 4
మురికిపూడి - 1
కావురు. - 2
నాదెండ్ల మండలం:
సాతులూరు - 1
కనపర్రు - 1
గణపవరం - 1
నాదెండ్ల - 1
చిలకలూరిపేట టౌన్:
RVSహైస్కూలు
పరిసరప్రాంతాలు - 7
కృష్ణమహల్ రోడ్ - 1
మద్దినగర్ - 2
గుండెయ్యతోట - 1
శ్రీనివాసనగర్ - 1
కుమ్మరికానీ - 1
గుర్రాలచావిడి - 1
గాంధీపేట. 1
చీరాల రోడ్. 1
సుబ్బయ్యతోట. 1
ఇతర చోట్ల. 4
మొత్తంమీద చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు రికార్డు స్థాయిలో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, చిలకలూరిపేట రూరల్ పరిధిలో పది కరోనా పాజిటివ్ కేసులు, నాదెండ్ల మండలంలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఈ రోజు నియోజకవర్గంలో ముప్పై ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గమనిక: ఈ వార్తలు లింక్ మాత్రమే షేర్ చేసుకోవలెను.. మా వార్తలకు కాపీ రైట్స్ ఉన్నాయి, కాబట్టి స్క్రీన్ షాట్లు, కాపీ చేసుకోవద్దని మనవి.