728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 23, 2020

ఏపీ రాజధాని బిల్లులపై హైకోర్టులో విచారణ

అమరావతి:
★ ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు, రాజధాని సంబంధిత బిల్లులపై ఈరోజు హైకోర్టు విచారణ జరిగింది.

★ మొత్తం 32 కేసులను హైకోర్టు ధర్మాసనం విచారించింది.

★ రాష్ట్ర పునర్వ్యవస్తీకరణ చట్టం అనుసరించి అమలు చేయటం లేదని వేసిన పిటిషన్‌పై రెండు నెలలుగా ఎందుకు కౌంటర్ వేయటం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ప్రశ్నించింది.

★ దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానం ఆదేశించింది.

★ రాజధాని సంబంధిత బిల్లులు మరోసారి అసెంబ్లీలో పెట్టారు కాబట్టి విచారణ త్వరగా ముగించాలని తాము కోరామని హైకోర్టు న్యాయవాది లక్ష్మినారాయణ తెలిపారు.

★ తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 6కు వాయిదా వేసింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ రాజధాని బిల్లులపై హైకోర్టులో విచారణ Rating: 5 Reviewed By: NEWS UPDATE