728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 23, 2020

జర్నలిస్టులకు రూ.50 లక్షల కరోనా బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలి: చంద్రబాబు

అమరావతి:
★ కరోనా కారణంగా సీనియర్ పాత్రికేయులు సుంకర రామారావు మృతి చెందడం విచారకరం.

★ సకాలంలో సరైన వైద్యం అందక, ఆక్సిజన్ లేని కారణంగా ఆయన మరణం సంభవించిందని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను.

★ ఒక జర్నలిస్టును కాపాడుకోలేక పోయామంటే ప్రభుత్వం ఉన్నది దేనికి?

★ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం పని చేస్తున్న పాత్రికేయులను కరోనా వారియర్స్ జాబితాలో చేర్చాలి.

★ వారికి రూ.50 లక్షల కరోనా బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలి.

★ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ లకు పిపిఈ కిట్స్ అందజేయ్యాలి.

★ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, వర్కింగ్ జర్నలిస్ట్ ప్రమాద బీమా పథకాలను పునరుద్ధరించి పాత్రికేయులకు వైద్య, ఆరోగ్య భద్రత కల్పించాలి.

★ సుంకర రామారావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: జర్నలిస్టులకు రూ.50 లక్షల కరోనా బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలి: చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE