ముంబయి:
★ బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కొవిడ్-19 నెగెటివ్ వచ్చిందన్న వార్తలు అవాస్తవం.
★ వారు ఇప్పటికీ ముంబయిలోని నానావతి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
★ తమకు నెగెటివ్‌గా వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని బిగ్‌బీ ఖండించారు.
★ అమితాబ్‌కు నెగెటివ్ వచ్చిందని ఆంగ్ల వార్తా ఛానెళ్లు, వెబ్‌సైట్లలో గురువారం వార్తలు వచ్చాయి.
★ సోషల్ మీడియాలోనూ ప్రచారమైంది. ఆస్పత్రిలో ఉన్న బిగ్‌బీకి ఈ విషయం తెలియడంతో వెంటనే ఆయన స్పందించారు.
★ నెగెటివ్ వార్తకు సంబంధించిన వీడియో పుటేజీని జతచేస్తూ ట్వీట్‌చేశారు.
★ ‘అవాస్తవం, అబద్ధం, సరికాదు’ అని వ్యాఖ్య పెట్టారు.
★ తనకు కొవిడ్-19 సోకిందని జులై 11న అమితాబ్ ప్రకటించారు.
★ కుమారుడు అభిషేక్‌కూ కరోనా ఉందని తెలియడంతో వారిద్దరూ నానావతి ఆస్పత్రిలో చేరారు.
★ ఆ తర్వాత పరీక్షలు చేయించుకోగా అభిషేక్ సతీమణి ఐశ్వర్యరాయ్, కుమార్తె ఆరాధ్యకు పాజిటివ్‌గా తెకింది.
★ మొదట ఇంట్లోనే ఏకాంతంలో ఉన్న ఆమె వారం రోజుల తర్వాత ఆస్పత్రిలో చేరారు.
★ అయితే బిగ్‌బీ సతీమణి జయా బచ్చన్‌కు మాత్రం నెగెటివ్ రావడం గమనార్హం.
★ తామంతా కోలుకోవాలని ప్రముఖులు, అభిమానులు సందేశాలు పంపించడంతో బిగ్ ధన్యవాదాలు తెలియజేసిన సంగతి తెలిసిందే.