అమరావతి:
★ అవసరానికి మించి బెడ్లు ఏర్పాటు చేసాం అని జగన్ రెడ్డి అంటున్నారు.
★ బెడ్లు లేవని మమ్మల్ని రోడ్ల మీదే వదిలేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోవిడ్ బాధితులు.
★ అనంతపురం జిల్లా, మడుగుపల్లి గ్రామానికి చెందిన మన్మధ రెడ్డి తండ్రి కరోనాతో మరణించారు.
★ కుటుంబసభ్యులకు వైద్యం అందని పరిస్థితి.
★ ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు.
★ ఇప్పటికైనా జగన్ రెడ్డి కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాను.