చిలకలూరిపేట: ఈ రోజు సాయంత్రం సుమరు 5 గంటల సమయంలో చిలకలూరిపేట రూరల్ ఎస్సై ఏ.భాస్కర్ కు రాబడిన సమాచారం మేరకు కట్టుబడివారిపాలెం గ్రామ శివారులో వాహనాలు తనిఖి చేస్తూ ఉండగా ప్రకాశం జిల్లా గురిజెపల్లి నుండి కట్టుబడివారిపాలెం గ్రామానికి చెందిన చామకూరి వెంకటేశ్వర రావు, తన యొక్క యమహా బైక్ పై 48 క్వార్టర్ బాటిల్స్ తీసుకుని వస్తూ ఉండగా పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు రూరల్ ఎస్ఐ భాస్కరరావు మీడియాకు తెలియజేశారు.