కాగా, 50 పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో ఎక్కువమంది రజక కాలనీ, జాలయ్య కాలనీ, చిలకలూరిపేట పట్టణంలోని పలు ప్రాంతాల జనం ఉన్నారు. అయితే చిలకలూరిపేట పట్టణంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. రికార్డు స్థాయిలో ఒకేరోజు నిర్వహించిన పరీక్షలో 50 మందికి కరోనా పాజిటివ్ రావడంతో చిలకలూరిపేటలో కరోనా వైరస్ ఏ స్థాయిలో విస్తరిస్తూ ఉందో తెలుస్తుంది.
చిలకలూరిపేటలో విజృంభిస్తున్న కరోనా... నేడు కొత్తగా 50 కేసులు నమోదు