ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,252 కేసులు కాగా, 467 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది.
దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 7,19,665కి చేరింది. వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 2,59,557 మంది చికిత్స పొందుతున్నారు. 4,39,948 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది. కరోనాతో ఇప్పటి వరకు 20,160 మంది ప్రాణాలు కోల్పోయారు.