చిలకలూరిపేట: ఈ రోజు పట్టణంలో విద్యుత్ లైన్లు మరమత్తులు కారణంగా చిలకలూరిపేట టౌన్ 1 పరిధిలోని
మద్ది మల్లయ్య వీధి
పోట్టి శ్రీరాములు కాంప్లెక్స్
మెయిన్ బజార్
రెడ్ల బజార్
అర్బన్ పోలీస్ స్టేషన్ రోడ్డు
కృష్ణమహాల్ రోడ్డు
గబ్బిటివారి వీధి
వాసవి నగర్.
ప్రాంతములకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.
కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విద్యుత్తు డీ. ఈ. ఈ సి హెచ్ రాంభోట్లు కోరారు.