గుంటూరు జిల్లా:
🔹ఆంధ్రప్రదేశ్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం చిలకలూరిపేటలో నిర్వహించారు.
🔹ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్. మీరసా బాబు విచ్చేశారు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా అధ్యక్షునిగా నాదెండ్ల మండలం తూబాడు గ్రామానికి చెందిన షేక్ బాజీని ఎన్నుకున్నారు. వీరికి నియామక పత్రాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీరసా బాబు అందజేశారు. షేక్. బాజీ గతంలో చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బాజీను పలువురు అభినందించారు.
🔹ఈ సమావేశంలో వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు షేక్. బాజీ, సయ్యద్. మస్తాన్వలి, నాగూర్ వలి, టైసోన్ కరిముల్లా, అబ్దుల్లా బాషా, మాలిక్, ఆర్టీసీ మస్తాన్ వలి, నాసర్ వలి, దరియా వలి, మస్తాన్ వలి, గౌస్, తదితరులు పాల్గొన్నారు.