అమరావతి:
🔷 రాష్ట్రంలో గత 24 గంటల్లో 47,645 సాంపిల్స్ ని పరీక్షించగా 7,627 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు.
🔷 3,041 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు.
🔷 కోవిడ్ వల్ల తూర్పు గోదావరిలో తొమ్మిది మంది, విశాఖపట్నంలో ఎనిమిది మంది, కర్నూల్ లో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు, చిత్తూర్ లో నలుగురు, విజయనగరంలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, కడపలో ఇద్దరు, గుంటూరులో ఒక్కరు మరియు ప్రకాశంలో ఒక్కరు మరణించారు.
🔷 నేటి వరకు రాష్ట్రంలో 16,43,319 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.