ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మరో రికార్డును నమోదుచేశాయి. ఇదివరకు ఎన్నడూలేనంత గరిష్ఠస్థాయిలో గత ఒక్కరోజులో 26,506 కేసులు నమోదు కాగా.. 475 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 7,93,802కి చేరింది. వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 2,76,685 మంది చికిత్స పొందుతుండగా.. 4,95,512 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది. అయితే కరోనాతో ఇప్పటి వరకు 21,604 మంది ప్రాణాలు కోల్పోయారు.
July 10, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: దేశంలో 8 లక్షలకు చేరువలో కరోనా కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

