చిలకలూరిపేట:
♦️నేడు 10-07-2020 శుక్రవారం విద్యుత్ లైన్లు మరమత్తులు కారణంగా చిలకలూరిపేట టౌన్ 2 పరిధిలోని కోర్టు బజార్, చెరువు రోడ్డు, మదర్ థెరిస్సా కాలనీ, ఏపి టిడ్కో భవనముల సముదాయ ప్రాంతములకు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబ డునని చిలకలూరిపేట విద్యుత్ శాఖ డీ.ఈ.ఈ తెలిపారు.
♦️కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని డి.ఈ.ఈ రాంబోట్లు తెలియజేశారు.