చిలకలూరిపేట:
♦️పట్టణంలో ఈరోజు ఉదయం భావనారుషి నగర్ లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా నేడు కొత్తగా పట్టణంలో ఇంకో కేసు గాంధీ పేటలో నమోదయింది.
♦️చిలకలూరిపేట పరిధిలోని ఒక పోలీస్స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు డాక్టర్ గోపీ నాయక్ ధ్రువీకరించారు.
♦️ఆ వ్యక్తి నివసిస్తున్న గాంధీపేట ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరించిన మున్సిపల్ అధికారులు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి బ్లీచింగ్ చల్లుతున్నారు. దీంతో పట్టణంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33కు చేరింది.