చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు మధ్యాహ్నం 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం విదితమే. అయితే పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్-19 పరీక్షలు చేయించుకున్న వారికి పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
పురుషోత్తపట్నంలో ఒక వ్యక్తికి, మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి, పట్టణంలోని వివిధ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ముగ్గురికి, కుమ్మరి కాలనీలో ఇరువురు వ్యక్తులకు, కాసు వెంకటకృష్ణారెడ్డి నగర్లో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ కాగా ఈ సంఖ్య 9కి చేరుకుంది. ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 22 గా నమోదయింది. అయితే అధికారికంగా ఈ తొమ్మిది కేసులు అధికారులు ఇంకా దృవీకరించలేదు.