అమరావతి:
★ ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కాలేజీల ఫీజుల వ్యవహారంపై న్యాయ పోరాటానికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
★ దీనిపై మళ్లీ హైకోర్టు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
★ ఈ విషయమై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం..
★ అడ్మిషన్లు, ఫీజు నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) 2019-20, 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలకు సిఫారసు చేసిన ఫీజులనే అమలు చేయాలని ఈ నెల 14న ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.