728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 25, 2020

నలంద కిషోర్ మృతి కచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్య: చంద్రబాబు

అమరావతి:
★ విశాఖలో తెలుగుదేశం పార్టీ అభిమాని నలంద కిషోర్ మృతి విచారకరం.

★ కేవలం సోషల్ మీడియాలో పోస్టు ఫార్వార్డ్ చేసినందుకు ప్రభుత్వం ఆయనపై కక్షగట్టి.. అక్రమ కేసు పెట్టి.. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా, ఆయన వయసును కూడా లెక్కచేయకుండా విశాఖ నుంచి కర్నూలుకు తీసుకుపోయారు.

★ అంత అవసరం ఏమొచ్చింది? ఆయనేమైనా తీవ్రవాదా?

★ నలంద కిషోర్ మృతి కచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్య.

★ ఈ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

★ కిషోర్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

★ ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుంది అని అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నలంద కిషోర్ మృతి కచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్య: చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE