అమరావతి:
🔷 పవన్ కల్యాణ్ తన కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి కామెంట్స్.
🔷 షూటింగ్ చేసే పరిస్థితులు లేవు.
🔷 సినిమాల చిత్రీకరణకు కరోనా వైరస్ ఇబ్బంది ఉంది... ఎవరికి వచ్చినా సమస్యే.
🔷 'వకీల్ సాబ్' సినిమాతోపాటు క్రిష్ దర్శకత్వంలోని మరో చిత్రం సెట్స్ మీద ఉన్నాయి.
🔷 జనసేన పార్టీ కార్యక్రమాలను నడుపుతూనే మరో వైపు ఆ సినిమాల చిత్రీకరణల్లో పాల్గొంటూ వున్నాను.
🔷 కరోనా మహమ్మారి తీసుకొచ్చిన ఆరోగ్య విపత్తుతో చిత్రసీమ స్తంభించిపోయింది. సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి.
🔷 కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. సామాజిక దూరం పాటించాలి.
🔷 తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమే.
🔷 కొంత మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ని కలిశారు. అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు.
🔷 కరోనా అమితాబచ్చన్ కి వచ్చింది. ముఖ్య నటులకు వచ్చినా.. ఎవరికి వచ్చినా.. ఇబ్బందే.
🔷 వ్యాక్సిన్ వచ్చే వరకు ఒక నిస్సహాయతతో అంతా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే అని పవన్ కళ్యాణ్ అన్నారు.