728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 25, 2020

కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ ను కాపాడుకోవాలి: చంద్రబాబు

అమరావతి:
🔷 కరోనా ఫ్రంట్‍లైన్ వారియర్స్ తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశంలో మాట్లాడుతూ.

🔷 ఏపీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.

🔷 ప్రతి సెకన్‍కు ఒకరు చనిపోయే పరిస్థితి నెలకొంది.

🔷 కరోనా కేసుల్లో దేశవ్యాప్తంగా ఏపీ 5వ స్థానంలో ఉంది.

🔷 డెత్ రే‍ట్‍లో ఏపీ రెండో స్థానంలో ఉంది.

🔷 రికవరీ రేటులో మాత్రం ఆంధ్రప్రదేశ్‍ వెనుకబడి ఉంది.

🔷 కరోనాపై అవగాహన అందరికీ అవసరం.

🔷 అధ్యయనాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపుతున్నా.

🔷 కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ ను కాపాడుకోవాలి.

🔷 గత రెండు వారాల్లో ఏపీ కరోనా వృద్ధి రేటు అత్యధికంగా ఉంది.

🔷 ప్రజలను అప్రమత్తం చేయడం తప్ప ప్రస్తుతానికి మందులు లేవు.

🔷 డిజిటల్ సోషలైజేషన్, భౌతికదూరం రెండూ ముఖ్యమే.

🔷 అంబులెన్స్ లు, ఆస్పత్రుల్లోనూ శానిటైజేషన్ ఎంతో ముఖ్యం.

🔷 క్వారంటైన్ కేంద్రాల్లో వసతులు ఉంటే రోగులు భయపడకుండా ఉంటారు.

🔷 కరోనా మృతులకు తగిన రీతిలో అంతిమ సంస్కారాలు జరగకపోవడం బాధాకరం.

🔷 ప్రజలకు వేరే అత్యవసరం ఏది ఉన్నా కరోనా పరీక్ష చేసి కానీ వైద్యం అందించట్లేదు.

🔷 కరోనా పరీక్షల ఫలితాల కోసం రోగులు వేచి చూడాల్సి రావడం తగదు.

🔷 సమాజాన్ని కాపాడేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని కోరుతున్నా.

🔷 ఫ్రంట్ లైన్ వారియర్ల త్యాగాలు, సేవలు వెలకట్టలేనివి.

🔷 చనిపోయిన ఫ్రంట్ లైన్ వారియర్లకు ఘన నివాళులర్పిద్దాం.

🔷 ప్రధాని పిలుపు మేరకు ఆగస్టు 15న నివాళులర్పిద్దాం అని చంద్రబాబు అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ ను కాపాడుకోవాలి: చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE