728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 24, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలోని ఒకే మండలంలో ఈరోజు 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలంలో ఈ రోజు ఉదయం ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయిన సంగతి విదితమే.

గణపవరం లో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా సాతులూరు లో 2 కరోనా పాజిటివ్ కేసులు, బుక్కపురంలో ఒకటి నమోదు అయింది. నాదెండ్ల మండలం లో ఈరోజు తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

ఇప్పటివరకు నాదెండ్ల  మండలంలో మొత్తం మీద 46 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలోని ఒకే మండలంలో ఈరోజు 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE