728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 13, 2020

ఏపీలో 97 రెడ్‌ జోన్‌ ప్రాంతాలు.. అవేంటంటే

విశాఖ జిల్లా..
వైజాగ్‌ పట్టణం, పద్మనాభం, నర్సీపట్నం

తూర్పుగోదావరి జిల్లా..
శంఖవరం, పెద్దాపురం, అడ్డతీగల, కొత్తపేట, కాకినాడ, పిఠాపురం, రాజమండ్రి

పశ్చిమగోదావరి జిల్లా..
ఏలూరు, నరసాపురం, పెనుగొండ, భీమవరం, ఆకివీడు, తాడేపల్లిగూడెం, భీమడోలు, ఉండి, కొవ్వూరు.

ప్రకాశం జిల్లా..
ఒంగోలు, చీరాల, కారంచేడు, గుడ్లూరు, కందుకూరు, కనిగిరి, కొరిసపాడు, మార్కాపురం, పొదిలి.

గుంటూరు జిల్లా..
గుంటూరు, మాచర్ల, అచ్చంపేట, మంగళగిరి, పొన్నూరు, చేబ్రోలు, కారంపూడి, దాచేపల్లి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి.

నెల్లూరు జిల్లా..
నెల్లూరు, నాయుడుపేట, తడ, అల్లూరు, వాకాడు, ఇందూకూరుపేట, బోగోలు, బాలాయపల్లె, బుచ్చిరెడ్డిపాళెం,గూడూరు, కావలి, కోవూరు, ఓజిలి, తోడపల్లి గూడూరు.

కృష్ణా జిల్లా..
విజయవాడ, మచిలీపట్నం, పెనమలూరు, జగ్గయ్యపేట, నూజివీడు.

కర్నూలు జిల్లా..
కర్నూలు, నంద్యాల, పాణ్యం, బనగానపల్లి, కోడుమూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, శిరువెళ్ల, చాగలమర్రి, బేతంచెర్ల, గడివేముల, గూడూరు, ఓర్వకల్లు, ఉయ్యాలవాడ, పెద్దకడుబూరు, ఆవుకు, ఎమ్మిగనూరు.

కడప జిల్లా..
ప్రొద్దుటూరు, బద్వేలు, కడప, పులివెందుల, మైదుకూరు,వేంపల్లె, ఎర్రగుండ్ల.

అనంతపురం జిల్లా..
హిందూపురం, కల్యాణదుర్గం, అనంతపురం, కొత్తచెరువు, సెట్టూరు.

ఈ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ అధికంగా ఉండటంతో వీటిని రెడ్‌ జోన్‌లో చేర్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో 97 రెడ్‌ జోన్‌ ప్రాంతాలు.. అవేంటంటే Rating: 5 Reviewed By: NEWS UPDATE