728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 13, 2020

ఏపీలో ఎంసెట్ సహా అన్ని పరీక్షలు వాయిదా

అమరావతి: రాష్ట్రంలో ఎనిమిది కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (సెట్) లను వాయిదా వేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. ఎంసెట్‌ సహా ఎనిమిది సెట్లను వాయిదా వేయాలని ఏపీ సీఎం జగన్‌ ఆదేశించారని ఆయన తెలిపారు. సెప్టెంబరు మూడో వారానికి ఈ ఎనిమిది సెట్లను వాయిదా వేస్తున్నట్లు మంత్రి సురేశ్ తెలిపారు. కొత్త సెట్ల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి సురేశ్ వెల్లడించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో ఎంసెట్ సహా అన్ని పరీక్షలు వాయిదా Rating: 5 Reviewed By: NEWS UPDATE